PHOTOS

Baba Vanga Prediction 2025: కొత్త మహమ్మారి వస్తుంది.. 17 ఏళ్లు యువత వృద్ధులవుతారు.. బాబా వంగా సంచలన ప్రిడిక్షన్..

Baba Vanga Sensational Prediction 2025:  బాబా వంగా ప్రిడిక్షన్‌లో భాగంగా 2111 సంవత్సరంలో యువత వృద్ధులవుతారని తెలిపారు. అయితే ఈ ప్రిడిక్షన్‌లో నిజమెంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement
1/6
రాబోయే మహమ్మారి
రాబోయే మహమ్మారి

త్వరలోనే రాబోయే మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీని ప్రభావంతో వృద్ధుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బాబా వంగ భాగంగా వెల్లడించారు. అయితే ఈ మహమ్మారి వల్ల మానవులు వ్యాధికి గురై జెట్ స్పీడ్ వేగంతో వృద్ధులుగా మారే అవకాశాలు ఉన్నాయట.   

2/6
మహమ్మారి
మహమ్మారి

ఈ వ్యాధి బారిన పడిన ప్రతి ఒక్క యువత తప్పకుండా వృద్ధులుగా మారాల్సిందేనట. ఇది వైరస్ రూపంలో ప్రపంచాన్నే పట్టిపీడించే అవకాశాలు ఉన్నాయట.

3/6
బాబా వంగ అంచనాల ప్రకారం
బాబా వంగ అంచనాల ప్రకారం

బాబా వంగ అంచనాల ప్రకారం ఈ భయంకరమైన వైరస్ త్వరలోనే ప్రపంచానికి ముప్పు తేబోతుందని తెలిపింది. అయితే దీనికి కారణంగా మానవుల వయస్సు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలోనే ప్రజలంతా వృద్ధులుగా మారతారట. 

4/6
బాబా వంగ తెలిపిన ప్రిడిక్షన్
బాబా వంగ తెలిపిన ప్రిడిక్షన్

బాబా వంగ తెలిపిన ప్రిడిక్షన్ ప్రకారం 2084లో వాతావరణం లోని సహజ మార్పులు జరుగుతాయట దీని కారణంగా ప్రకృతి వైపరీత్యం సంభవించి మానవజాతికి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయట. ఆ తర్వాత 208 సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.  

5/6
2097 సంవత్సరం
2097 సంవత్సరం

ఆమె అంచనాల ప్రకారం 2097 సంవత్సరం నాటికి ప్రపంచంలో చాలామంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి త్వరగా వృద్ధులుగా మారతారట. చాలామంది శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన విరుగుడును కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేస్తూనే ఉంటారట.. అప్పటివరకు ఈ డేంజర్ వైరస్ అందరిని కవ్విస్తూనే ఉంటుందట.  

6/6
2111 సంవత్సరం
2111 సంవత్సరం

2111 సంవత్సరం నాటికి మానవులంతా వృద్ధులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రోబోలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తాయట. అంతేకాకుండా మానవుల ఆయుర్దాయం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయట. దాదాపు ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలుగా మారుతుందట.  





Read More