PHOTOS

Surya Gochar: జూలైలో బంపర్‌ లాటరీ తగలబోతున్న 3 రాశులు.. ఆదాయం- డబ్బు- ప్రగతి!

July Lucky Signs: జులై నెలలో బంపర్ లాటరీ కొట్టబోతున్న రాశుల ఉన్నాయి. సూర్యుడి వల్ల వీళ్ల జాతకమే మారిపోతుంది. ఈ నేపథ్యంలో సమాజంలో గౌరవం పొందటమే కాకుండా లక్కు పొందబోతున్నారు. వీళ్ళు మొత్తానికి నక్క తోక తొక్కినట్టే. ఇందులో మీ రాశి కూడా ఉందా ఓసారి చెక్ చేయండి.
 

Advertisement
1/5
జులై
జులై

జులై నెల కొన్ని రాశులకు అద్భుతాలే చూపిస్తుంది. జూలై 16వ తేదీన సూర్యుడు తన రాశిని మారబోతున్నాడు. సూర్యుడు రాశి మార్చడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం తలుపు తట్టనుంది. వాళ్ళు జీవితంలో చూడలేని సుఖాలను చూస్తారు. కర్కాటక రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల మూడు రాశులకు అదృష్టం.  

2/5
సూర్యుడు
సూర్యుడు

అయితే సూర్యుడు ప్రతిని ఎలా తన రాశి మారుస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తే.. మరికొన్ని రాశులకు ఇబ్బంది తప్పదు. అయితే 2025 జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటక రాశిలోకి మారబోతున్నాడు.  

3/5
ధనస్సు రాశి..
ధనస్సు రాశి..

ధనస్సు రాశి.. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ధనస్సు రాశి వారికి అశేష ప్రయోజనాలు కలుగుతాయి. వీరి జీవితంలో చూడని ధనాన్ని చూస్తారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.

4/5
కన్య రాశి.. 
కన్య రాశి.. 

కన్య రాశి..   సూర్యుడు వల్ల కన్యా రాశి వారికి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడమే కాదు. మంచి ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించిన అవి అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి. విద్యార్థులకు కూడా మంచి రోజు అని చెప్పాలి.

5/5
మిథున రాశి..
మిథున రాశి..

మిథున రాశి..  సూర్యుని వల్ల మిథున రాశి వారు కూడా బంపర్ ప్రయోజనాలు పొందుతారు. విదేశాల్లో చదువు కల కూడా నెరవేరుతుంది. ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశం. దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది చూస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)





Read More