అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఈ ధరలు ఉంటాయి. బంగారం కొనే ముందు ఎక్కడ ఎంత ధర ఉందో తెలుసుకోండి
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. గత 24 గంటల్లో వెండి ధర కిలో 2,669 రూపాయలు పెరిగి 1 లక్షా 460 రూపాయలకు పెరిగింది.
ఇండియన్ బులియన్ మార్కెట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 187 రూపాయలు పెరిగి 96,867 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,730 రూపాయలుగా ఉంది.
ఇండియాలో కూడా పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 97 వేలకు చేరుకుంది. వెండి కిలో 1 లక్ష రూపాయలుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్సు బంగారం 0.37 శాతం తగ్గి 3,384 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 0.67 శాతం తగ్గి 34.46 శాతం తగ్గింది.
బంగారం ధర పెరగడం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక సమయంలో తగ్గుతుంటాయి. తగ్గక తప్పదు కూడా.
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమే. ఈ మధ్య కాలంలో అంతలా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మొన్నటి వరకూ భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గుతున్నాయి
బంగారం ధర ఇలాగే కొనసాగుతుందో లేదో అంచనా వేయడం కష్టం. ఇటీవలి కాలంలో బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మళ్ళీ తగ్గుతోంది.