PHOTOS

Guru Gochar: గురు బలంతో త్వరలో ఈ 5 రాశుల వారి ఇంట్లో డబ్బుల మూటలు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ.. !

Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అద్భుత యోగాలుంటాయి. ఇక నవగ్రహాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం  గురు గ్రహం మిథునరాశిలో  సంచరిస్తున్నాడు. ఆ తర్వాత గురువు వక్రంలో సంచరించబోతున్నాడు.

Advertisement
1/7
గురు గోచారం
గురు గోచారం

Guru Gochar: వేద జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహం యొక్క వక్ర గమనం శుభప్రదంగా పరిగణించబడదు. కానీ గురు గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, అది తన శక్తిని పూర్తిగా  కోల్పోతుంది. ఒక్కో సారి ఇలా అస్తంగతం కావడం వలన కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలను తీసుకొస్తోంది.

2/7
కర్కాట రాశి
కర్కాట రాశి

కర్కాట రాశి.. గురువు అస్తమయంతో కర్కాటక రాశి వారికి అనుకోని లాభం కలగనుంది.  పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల మంచి లాభం ఉంటుంది.  వివాహాతులు శుభ వార్త అందుకుంటారు. 

3/7
వృషభ రాశి
వృషభ రాశి

వృషభ రాశి..

గురువు వక్ర గమనం వలన ఈ రాశుల వారికి అనుకోని ధనలాభం కలగనుంది. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. పెట్టబడుల నుండి అధిక లాభాలను అందుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడుల వలన రాబడి లభిస్తోంది. ఉద్యోగస్థులకు కార్యాలయంలో మంచి పదోన్నతి లభిస్తోంది. ఈ సమయంలో ప్రేమ జీవితం బాగా ఉంటుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. 

4/7
తులా రాశి
తులా రాశి

తులా రాశి.. గురువు అస్తమయం వలన ఆదాయం  బాగుంటుంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారవేత్తల నుంచి మంచి  ఆదాయం లభిస్తోంది. డబ్బు సులభంగా సంపాదిస్తారు. గురు గ్రహం అనుగ్రహంతో జ్ఞానం పెరుకే అవకాశం ఉంది.  పోటీ విద్యార్థులు శుభవార్త అందుకుంటారు. గత కొంత కాలంగా చట్టపరంగా ఉన్న అడ్డంకుల నుంచి బయట పడతారు. భూమికి సంబంధించిన పనులలో లాభం అందుకుంటారు.  ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది.

5/7
మీన రాశి
మీన రాశి

మీన రాశి .. గురువు అస్తమయం వల్ల మీకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పాత పెట్టుబడుల నుండి  భారీ లాభాలను అందుకుంటారు. వ్యాపారంలో అపారమైన ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలోని సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది.  ఆనందం  శ్రేయస్సుకు మార్గాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మంచి ఫలితాలను అందుకుంటారు. 

 

6/7
మేష రాశి
మేష రాశి

మేష రాశి.. 

గురు గ్రహం అస్తమయం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఛాన్సులు లభించనున్నాయి.   ఆదాయంలో అపారమైన పెరుగుదలకు అవకాశం ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ద్రవ్య లాభం  ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభంగా ఉండే అవకాశం ఉంది.  ఉద్యోగస్థులకు చేసే పనిలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో, పెట్టుబడి నుండి  ఆర్థిక లాభం  అందుకుంటారు. వివాహా జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం లభించే  అవకాశాలు కూడా ఉన్నాయి.

 

7/7
గమనిక
గమనిక

గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం, పండితులు, పంచాంగంతో పాటు హిందూ మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్  దీనిని ధృవీకరించడం లేదు. 





Read More