PHOTOS

Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఓ కారణమైతే..ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం కావచ్చు. 

Advertisement
1/5
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

ఒత్తిడి

ఒత్తిడి కేవలం మానసికంగానే కాకుండా గుండెపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి. 

2/5
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

జంక్ ఫుడ్స్

ఫ్యాట్ అనేది శరీరానికి అవసరమే. కానీ తగిన మోతాదులో ఉండాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్ధాల్లో అన్ హెల్తీ ఫ్యాట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ముప్పు ఉంటుంది.

3/5
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

మద్యపానం

ఒక్క డ్రాప్ మద్యం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే. మద్యం తాగేవారిలో కేన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. దాంతోపాటు హార్ట్ దెబ్బతినవచ్చు. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

4/5
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

శారీరక శ్రమ లోపించడం

శారీరక శ్రమ లేకపోవడం, హెల్తీ లైఫ్‌స్టైల్ లేకపోవడం కూడా కారణాలు. సాధారణంగా చాలామంది స్థూలకాయం ఉన్నప్పుడే ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు. కానీ హార్ట్ ఎటాక్ వంటి వాటి నుంచి కాపాడుకునేందుకు ఎప్పుడూ ఇది అవసరమే

5/5
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు
Heart Attack Risk: కుటుంబంలో హార్ట్ ఎటాక్స్ ఉన్నాయా, అయితే ఈ 5 అలవాట్లకు దూరం తప్పదు

స్మోకింగ్

హార్ట్ ఎటాక్ ఫ్యామిలీ హిస్టరీ కారణంగా మీకు ఆ ముప్పు ముందే పొంచి ఉంటుంది. ఈ క్రమంలో స్మోకింగ్ చేస్తే హార్ట్ ఎటాక్ త్వరగా రావచ్చు. సిగరెట్‌లో ఉండే నికోటిన్ రక్తాన్ని చిక్కగా చేసి గుండెను బలహీనం చేస్తుంది

Read More