PHOTOS

Liquor Lovers: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. సమ్మర్ కు ముందే ఆబ్కారీ శాఖ సంచలన నిర్ణయం.. డిటెయిల్స్..

Telangana exice department:  తెలంగాణ ఆబ్కారీ శాఖ మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు.  ఈ నేపథ్యంలో లిక్కర్ లవర్స్ మాత్రం ప్రస్తుతం ఫుష్ ఖుషీలో ఉన్నారంట. 
 

Advertisement
1/7
లిక్కర్ ధరలు:
లిక్కర్ ధరలు:

లిక్కర్ లవర్స్‌ కు తెలంగాణ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులుగా తెలంగాణ మద్యం రేట్లు పెంచుతారని వార్తలు జోరుగా వస్తున్నాయి. 

2/7
తెలంగాణ ప్రభుత్వం:
తెలంగాణ ప్రభుత్వం:

ప్రస్తుతం మద్యం అమ్మకాలతో.. ప్రభుత్వం ఖజానాకు కాసులు కుప్పలుగా వచ్చిపడుతున్నాయని తెలుస్తొంది. ఇదే నేపథ్యంలో అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన కూడా కేవలం మద్యం అమ్మకాల్ని మాత్రం ఆదాయ వనరుగా భావిస్తున్నట్లు తెలుస్తొంది.  

3/7
మందుబాబులు:
మందుబాబులు:

దీని వల్ల చాలామంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మంతా తాగేందుకు తగలేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం మద్యం అమ్మకాలపైకూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తొంది. 

4/7
తెలంగాణ:
తెలంగాణ:

ఎక్కడ కూడా అధిక ధరలకు లిక్కర్ లు విక్రయించకుండా రేవంత్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

5/7
మద్యం అమ్మకాలు:
మద్యం అమ్మకాలు:

సాధారణంగా ఇతర సీజన్ లలో కంటే.. సమ్మర్ లో లిక్కర్ అమ్మకాలు పీక్స్ కు చేరుకుంటాయి. భానుడి భగ భగలకు జనాలు అల్లాడిపోయి.. ఎండల నుంచి ఉపశమనం కోసం మద్యం సేవిస్తుంటారు.  

6/7
సమ్మర్ సీజన్:
సమ్మర్ సీజన్:

ఈ క్రమంలోనే మరో రెండు మూడు నెలల్లోనే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో లిక్కర్ బాబులకు మద్యం లోటు ఉండకుండా.. ఇప్పటి నుంచి చర్యలు తీసుకొవాలని లిక్కర్ ఉత్పత్తి కంపెనీలకు ఆబ్కారీ శాఖ ఆదేశాలిచ్చిందంట.   

7/7
మద్యం ప్రియులు:
 మద్యం ప్రియులు:

తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటి నుంచి లిక్కర్.. ఉత్పత్తిని డబుల్, ట్రిబుల్ గా చేయాలని ఆబ్కారీ అధికారులు ఆదేశించారంట. దీనిలో భాగంగా సంగారెడ్డిలోని కంపెనీలు ఇప్పటి నుంచి లిక్కర్ ఉత్పత్తిని కూడా పెంచేశాయంట. దీంతో ఈ వార్త తెలిసిన మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారంట.





Read More