PHOTOS

Vivo V50 5G: ఇది కదా ఆఫర్ అంటే.. రూ.39 వేల vivo V50 5G మొబైల్ రూ.5 వేలకే.. ఎగబడి మరీ కొనేస్తున్నారు!

Vivo V50 5G Price: ఎప్పటినుంచో చీప్‌గా మంచి వివో మొబైల్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు సమయం రానే వచ్చింది..vivo V50 5G మొబైల్ ఎన్నడూ లభించనంత తక్కువ ధరకే లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Advertisement
1/5
Vivo V50 5G మొబైల్..
Vivo V50 5G మొబైల్..

ప్రస్తుతం Vivo V50 5G మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది Qualcomm Snapdragon 7 Gen 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లభిస్తోంది.. అంతేకాకుండా ప్రత్యేకమైన 6.77-అంగుళాల AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. 

2/5
స్టోరేజ్ ఆప్షన్స్‌..
స్టోరేజ్ ఆప్షన్స్‌..

ప్రస్తుతం మార్కెట్లో Vivo V50 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా బేస్ పేరేంటి కొనుగోలు చేసే వారిపై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. 

3/5
Vivo V50 5G మొబైల్‌..
Vivo V50 5G మొబైల్‌..

Vivo V50 5G మొబైల్‌కు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనికి సంబంధించిన బేస్ వేరియంట్ ధర MRP రూ.39,999 కాగా..ఇప్పుడే కొనుగోలు చేసే వారికి కేవలం రూ.34,999కే లభిస్తుంది. అలాగే దీనిని మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.   

4/5
EMI ఆప్షన్..
EMI ఆప్షన్..

ఇక ఈ Vivo V50 5G మొబైల్‌కు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి EMI ఆప్షన్ చూజ్ చేసుకొని కొనుగోలు చేసే వారికి రూ.3,750 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

5/5
ఎక్స్చేంజ్ ఆఫర్..
 ఎక్స్చేంజ్ ఆఫర్..

 Vivo V50 5G స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వినియోగించాలనుకునేవారు తప్పకుండా వారి పాత మొబైల్‌లో  ఎక్స్చేంజ్‌గా ఫ్లిఫ్‌కార్ట్‌కు అందవలసి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.26,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ అన్ని పోను కేవలం మీరు ఈ మొబైల్‌ను రూ.5,499కే  పొందవచ్చు.  





Read More