corona Virus: దేశంలో కరోనా మరోసారి డెంజర్ బెల్స్ మోగిస్తుంది. చాప కింద నీరులా కరోనావ్యాప్తి చెందుతుంది. మొత్తంగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఇప్పటికే .. 5,862 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో నాలుగు కొత్త మరణాలు నమోదుకాగా, అంతకు ముందు రోజు ఏడు మరణాలు సంభవించాయి.