Delhi Earth Quake Alert: ఢిల్లీలో ఎన్సీఆర్ భూకంపం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనాలు మొదలయ్యాయి. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో ఈ భారీ భూ ప్రకంపనాలు సంభవించాయి. భూమి లోపల ఉన్న ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఈ భూ ప్రకంపనాలు ఏర్పడతాయి. దీని రిక్టార్ స్కేల్ తో కొలుస్తారు అయితే హర్యానాలోని జజ్జార్ ప్రాంతంలో 4.4 రిక్టార్ స్కేలు పై నమోదయింది
Delhi Earth Quake Alert: ఢిల్లీలో ఈరోజు ఉదయం ప్రకంపనాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు పరుగులు తీశారు. ఉదయం 9 గంటల సమయంలో భూ ప్రకంపనాలు 10 నిమిషాల పాటు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదయింది.