Videos

Betting APP: ఈడీ ఎంట్రీ.. 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు ..

ED Entry In Betting App Case: బెట్టింగ్ యాప్ కేసు విచారణలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది .29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మరికొంతపై కేసు నమోదు చేసింది. ఇందులో నిధి అగర్వాల్, శ్రీముఖి, విజయ్ దేవరకొండ, లక్ష్మీ మంచు, శ్రీ లీల, రానా, ప్రకాష్ రాజ్ తో పాటు పలువురిపై ఈడి కేసు నమోదు చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ జరపనుంది. సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.

ED Entry In Betting App Case: బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా సినీ సెలబ్రిటీలపై ఈడి కొరడా ఝుళిపించింది. 29 మంది టాలివుడ్‌ సినీ యాక్టర్లపై కేసు నమోదు చేసింది. వారందరినీ విచారణకు పిలిచింది. వారితోపాటు పలు కంపెనీలపై కూడా ఈడి కేసు నమోదు చేసింది..

Video Thumbnail
Advertisement

ED Entry In Betting App Case: బెట్టింగ్ యాప్ కేసు విచారణలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది .29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు మరికొంతపై కేసు నమోదు చేసింది. ఇందులో నిధి అగర్వాల్, శ్రీముఖి, విజయ్ దేవరకొండ, లక్ష్మీ మంచు, శ్రీ లీల, రానా, ప్రకాష్ రాజ్ తో పాటు పలువురిపై ఈడి కేసు నమోదు చేసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ జరపనుంది. సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.

View More Videos
Read More