Videos

Minister KTR Tour: మంత్రి కేటీఆర్ టూర్.. ముందస్తు అరెస్టులు

మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను హౌజ్‌ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బయ్యారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు నాయకులు. 

Video Thumbnail
Advertisement

View More Videos
Read More