Four Students Of One Family Get Thalliki Vandanam Amount: ఒకే కుటుంబంలో ఉన్న విద్యార్థులందరికీ తల్లికి వందనం సహాయం అందుతోంది. ముగ్గురు, నలుగురు ఉన్నవారికి కూడా తల్లికి వందనం డబ్బులు అందుతుండడంతో వారంతా ఆనందంలో మునిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పిల్లలు, వారి తల్లిదండ్రులు పాలాభిషేకం చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది.