Videos

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌..

Mahabubabad: రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్‌. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. మధ్యాహ్నం కొత్తగూడేనికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తన పర్యటనలో భాగంగా మహబూబాబాద్‌, కొత్తగూడెంలలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.

Mahabubabad: రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్‌. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం..

Video Thumbnail
Advertisement

Mahabubabad: రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్‌. మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఉదయం మానుకోటలో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం.. మధ్యాహ్నం కొత్తగూడేనికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తన పర్యటనలో భాగంగా మహబూబాబాద్‌, కొత్తగూడెంలలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.

View More Videos
Read More