బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇకపై బిగ్‌బాస్ ఫ్యామిలీలో ఎవరు చేయరు శేఖర్ బాషా తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శేఖర్ బాషా పంజాగుట్టు పిఎస్‌కు వచ్చారు.
Notice To Shekar Basha On Betting Apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్.. వారికి నోటిసులు..