Telangana Ministers Plays Kabaddi: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ కబడ్డీ ఆడి సందడి చేశారు. హుస్నాబాద్‌లోని మినీ స్టేడియంలో సోమవారం ఇద్దరు మంత్రులు కబడ్డీ పోటాపోటీగా ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా క్రీడ అభివృద్ధిపై మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు.