Videos

Heavy rains: కుండపోతగా వానలు.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..

Heavy rains: భారీ వర్షాల వల్ల వరంగల్ లోని రైల్వే ట్రాక్ కొట్టుకుని పోయింది. దీని వల్ల ప్రయాణికులు చాలా తిప్పలు పడుతున్నారు. రైల్వే అధికారులు అనేక రైళ్లను రద్దు చేశారు. 

Warangal: భారీ వర్షాల  వల్ల వరంగల్ లో ఏకంగా రైల్వే ట్రాక్ లు కొట్టుకుని పోయాయి. దీంతో రైల్వే అధికారులు పలు రైళ్ల రాకపోకలను బంద్ చేశారు. 

Video Thumbnail
Advertisement

Heavy rains: భారీ వర్షాల వల్ల వరంగల్ లోని రైల్వే ట్రాక్ కొట్టుకుని పోయింది. దీని వల్ల ప్రయాణికులు చాలా తిప్పలు పడుతున్నారు. రైల్వే అధికారులు అనేక రైళ్లను రద్దు చేశారు. 

View More Videos
Read More