YS Sharmila Emotional On YSR: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం తల్లి విజయమ్మతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల ఏం మాట్లాడారో వినండి.