Guru Purnima: గురువారం.. గురు పౌర్ణమి.. ఈ రెమిడీలు పాటిస్తే గురుబలంతో కలలో కూడా ఊహించని శుభయోగాలు..

Inamdar Paresh
Jul 09, 2025

guru purnima festival:
గురు పౌర్ణమి పండగను హిందువులంతా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

guru purnima:
మనం గురు పౌర్ణమిని ఈసారి జులై 10న జరుపుకుంటున్నాం.

mangoes:
గురు పౌర్ణమి రోజునయోగ్యుడైన పండితులకు మామిడి దానం చేస్తే అఖండ ధనయోగం సిద్దిస్తుంది.

tortoise remedies:
ఈరోజున తాబేలు ప్రతిమను తెచ్చుకుంటే.. నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి పోతుంది.

wedding delay tips:
పెళ్లికానీ వారు ముఖ్యంగా ఈరోజున శ్రీదత్తాత్రేయుడ్ని పూజించుకొవాలి.

peacock feather remedies:
గురు పౌర్ణమి రోజున నెమలి ఈకల్ని ఇంటికి తెచ్చుకుంటూ సంపదలు భారీగా వస్తాయి.

betel leaves:
తమలపాకులో పొకను పెట్టుకుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.

Read Next Story