Kiwi: హార్వర్డ్‌ డాక్టర్ల సూచన.. జీర్ణం అవ్వకపోతే ఈ పండు తినండి చాలు!

Renuka Godugu
Jul 10, 2025

కీవీ పండులో విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి.

కీవీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్‌లు ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే కొన్ని రోగాలు నయం చేస్తాయి.

జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

మలబద్దకంతో బాధపడేవారికి ఇది మంచి రెమిడీ.

కీవీ పండు ఒక శక్తివంతమైన పండు ఆరోగ్యానికి మేలు

కీవీ పండు ఒక శక్తివంతమైన పండు ఆరోగ్యానికి మేలు

ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది గట్‌కు ఎంతో మంచిది.

ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. షుగర్‌ వ్యాధిగ్రస్థులకు మంచిది.

Read Next Story