Diabetes: డ‌యాబెటిస్ ఉంటే ఈ ఒక్క‌టి తింటే.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

Renuka Godugu
Jul 10, 2025

అల్లం తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటీస్‌ కంట్రోల్ అవుతుంది.

ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి.

రక్తపోటు కూడా అల్లం వల్ల అదుపులో ఉంచుతుంది.

అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతుంది.

కడుపులో బ్యాక్టిరియాను కూడా తగ్గిస్తుంది.

అల్లం తీసుకోవడం వల్ల నెలసరి కడుపునొప్పి తగ్గుతుంది.

అంతేకాదు అల్లం పేస్ట్‌ వంటల్లో వేయడం వల్ల మంచి ప్రయోజనాలు

అల్లంతో తయారు చేసిన టీ తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.

Read Next Story