Charcoal Facial Tips: బొగ్గు ప్యాక్‌ను ఇలా ముఖానికి రాస్తే.. మీ ముఖం అలా ముత్యంలా మెరుస్తుంది.!

Inamdar Paresh
Jul 08, 2025

monsoon season:
చాలా మంది వానాకాలంలో ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎదుర్కొంటారు.

Face:
మరికొంత మందిలో ముఖంపై ఎర్రటి దద్దుర్లు కూడా ఏర్పడతాయి.

face wash:
ముఖం ఉబ్బిన విధంగా కూడా చాలా మందిలో మారిపోతుంది.

coal effect:
వీరు బొగ్గును పొడిగా చేసుకుని దానిలో పాల మీగడ, తేనె వేసి ముఖంకు పెట్టుకొవాలి.

night time:
రాత్రిపడుకునే ముందు పది నిముషాలు ఈ మిశ్రమం పెట్టుకుని ,ఆ తర్వాత కడుక్కొవాలి.

Life style:
ఇలా డైలీ చేస్తే రెండు వారాల్లో మీ ముఖం ముత్యంలా మెరుస్తుంది.

Face glow:
ముఖంపై మచ్చలు, అవాంఛీత రోమాలు, అలెర్జీలు పూర్తిగా తగ్గిపొతాయి.

Read Next Story