Weight Loss ఆహార నియమాలు, వ్యాయామాలతో పాటు.. ఇప్పుడు చెప్పే ఒక నీరు కూడా రోజు ఉదయాన్నే తాగడం.. బరువు తగ్గదాన్ని బలోపేతం చేస్తుంది.
Vishnupriya Chowdhary
Jul 09, 2025
Warm Water with Lemon గోరువెచ్చని నీటితో నిమ్మరసం.. కలిపి రోజు ఉదయాన్నే తాగితే.. ఆ రెండు కూడా.. మీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. లెమన్‌లో ఉన్న విటమిన్ C హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది.
Increased Blood Circulation ఈ నీరు జీర్ణక్రియను మెరుగుపరచడం మాత్రమే కాకుండా, రక్త సర్క్యులేషన్ ను కూడా బాగా పెంచుతుంది.
When to Drink ముఖ్యంగా ఈ నీళ్లు ఉదయాన్నే ఖాళీ కడుపులో తాగడం వల్ల.. కొవ్వుని త్వరగా కరిగించడంలో సహాయపడుతుంది.
How it Burns Fat ఈ నీళ్లల్లో ఆంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటం వలన, ఇది మీ శరీరంలో ఉన్న బడీ ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.
When To Drink గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని.. కావాలంటే కొద్దిగా తేనె వేసుకుని రోజు ఉదయాన్నే తాగడం వల్ల పైన చెప్పిన లాభాలు అన్నీ కూడా పొందవచ్చు.
Disclaimer పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.