Monsoon Season: మీ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగాలా..?..ఈ సీక్రెట్ చిట్కాలు మీ కోసం..

Inamdar Paresh
Jul 09, 2025

monsoon season:
వానాకాలంలో చాలా మంది జుట్టు రాలిపోయే సమస్యల్ని ఎదుర్కొంటారు.

hair growth effect:
వాన నీటి ప్రభావం వల్ల కొంతమందిలో వెంట్రుకలు రాలిపోతాయి.

Life style:
వెంట్రుకలు స్ట్రాంగ్ గా కావాలంటే.. కుంకుడు కాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి.

hair fall:
ఈ పేస్టు ను కొబ్బరి నూనెలో కల్పి రోజు రాత్రిపూట వెంట్రులకు పెట్టుకొవాలి.

coconut oil:
వేప ఆకుల్ని కొబ్బరి నూనెలో వేసుకుని ఆ నూనేను రెగ్యులర్గా తలకు పెట్టుకొవాలి.

Hair growth:
ఇలా నెలరోజుల పాటు చేస్తే జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా మారుతుంది.

Hair loss:
వెంట్రుకలు రాలిపోయే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది.

Read Next Story