Add Ghee or Oil
చపాతి పిండి కలిపేటప్పుడు.. నెయ్యి లేదా నూనె వేసుకుంటే చపాతీ మరింత సాఫ్ట్ గా వస్తుంది.

Vishnupriya Chowdhary
Jul 09, 2025

Softens Dough
నెయ్యి లేదా నూనెతో చపాతీ పిండి కలపడం వల్ల.. అవి చపాతీకి తగిన మృదుత్వం.. రుచిని ఇస్తాయి.

Use Warm Water
సాధారణ నీటికి కంటే గోరువెచ్చని నీటిని ఉపయోగించడం ద్వారా చపాతీ మృదువుగా ఉంటుంది. చపాతీ ముద్ద తయారీ సమయంలో గోరువెచ్చటి నీళ్లతో కలుపుకోవడం ఉత్తమం.

Rest the Dough
చపాతీ పిండి కలిపిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు దాన్ని వేరే గిన్నెలో పెట్టి మూత పెట్టి పెట్టేయండి.

Roll Evenly
చపాతి పిండిని చిన్న చిన్న ముద్దలు చేసేటప్పుడు కూడా.. చేతికి నూనె రాసుకుని సాఫ్ట్ గా ముద్దగా చేసుకోవడం మంచిది.

Cook on Medium Heat
చపాతీని కాల్చేటప్పుడు స్టవ్ సిమ్ లో ఉండాలి. రెండు వైపులా కూడా సిమ్ లో ఉన్నప్పుడే కాల్చాలి.

Soft Chapati
ఈ చిట్కాలు అన్ని క్రమం తప్పకుండా పాటిస్తే.. మెత్తటి చపాతీలు రెడీ.

Read Next Story