Diabetic Control
ఎంతోమంది షుగర్ తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రసాలు తీసుకోవడం వల్ల మందులు లేకుండానే షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.

Vishnupriya Chowdhary
Jul 09, 2025

Bitter Gourd Juice
షుగర్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి అన్నిటికన్నా పనికొచ్చేది కాకరకాయ రసం. ఈ కూరగాయ జ్యూస్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Cinnamon Water
అంతేకాకుండా దాల్చిన చెక్క నీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

Aloe Vera Juice
అలొవెరా నేచురల్ గా చక్కెర స్థాయిలను తగ్గించి, మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది.

What To Do
పైన చెప్పిన మూడు రసాల్లో ఏ రసమైనా సరే.. వారానికి కనీసం మూడు రోజులు తీసుకోవడం ఎంతో మంచిది.

What Happens
ఈ రసాల్లో ఏదైనా వారానికి మూడు రోజులు తీసుకుంటే.. శరీరంలో షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

Disclaimer
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

Read Next Story