Jaggery Chickpeas
సెనగల తో బెల్లం కలుపుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేమిటో ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
Jul 09, 2025

Improves Digestion
సెనగలు.. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటి ఫైబర్ ప్రాభవం ఎక్కువగా ఉంటుంది.

Boosts Immunity
బెల్లం ప్రకృతి యొక్క అద్భుతమైన డిటాక్స్ ఫుడ్‌గా పనిచేస్తుంది. ఇది మీ ఇమ్యూనిటీను పెంచుతుంది.

Good for Weight Loss
సెనగలు లాంటి అధిక ప్రోటీన్ ఫుడ్ కి.. బెల్లం కలిపినప్పుడు మీ మెటాబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

Reduces Ortho Pains
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండిటిలో ఉండే విటమిన్స్ కీళ్ల నొప్పులు రాకుండా చూసుకుంటాయి.

High Fiber
ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, అలానే ఫైబర్ పుష్కలంగా అందుతుంది.

Disclaimer
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

Read Next Story