Monsoon Season: వానాకాలంలో రన్నింగ్ కు వెళ్తున్నారా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..

Inamdar Paresh
Jul 08, 2025

Rainy season:
దేశమంతట కూడా ఎక్కడ చూసిన కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి.

monsoon season:
అయితే చాలా మంది వానాకాలంలో సైతం జిమ్ లకు, రన్నింగ్ లకు వెళ్తుంటారు.

Running:
వానాకాలంలో రన్నింగ్ లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

shooes:
ముఖ్యంగా షూస్, సాక్స్ పచ్చివి లేకుండా చూసుకొవాలి.

health problems:
పచ్చిగా ఉంటే.. వీటి వల్ల కాళ్లకు అలెర్జీలు, దురద ప్రభావం వస్తుంది.

drinking water:
రన్నింగ్ కు వెళ్లే వారు తగినంత నీళ్లను తాగకుంటే బాడీ డీహైడ్రేషన్ కు గురౌతుంది.

Read Next Story